imageజీ-20 దేశాల ప్రయాణికులకు యూపీఐ సేవలు
→ విదేశాల నుంచి భారత్ కు వచ్చే జీ-20 దేశాలకు చెందిన ప్రయాణికులు యూపీఐ ఆధారిత చెల్లింపులు చేసేందుకు  వీలుగా ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాలెట్స్ను ఆర్ఐ అమల్లోకి తెచ్చింది.
 
→బెంగళూరు, ముంబయి, న్యూఢిల్లీ విమానాశ్రయాల్లో ఈ వాలెట్స్ జారీ చేస్తారు.
 
→దేశవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులను స్వీకరించే 5 కోట్లకు పైగా వర్తకుల వద్ద జీ-20 యాత్రికులు తమ లావాదేవీలు పూర్తిచేయవచ్చు.
 International