image



బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేత




→విమానయాన చరిత్రలో మహారా ణి (క్వీన్ ఆఫ్ స్కైస్)గా వెలుగొందిన  బోయింగ్ 747  విమానం తయారీని బోయింగ్ నిలిపేసింది. 
 
→చిట్టచివరి విమానం డెలివరీని అట్లాస్ ఎయిర్లైన్స్ సంస్థకు అందించింది.
 
→ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పైచిలుకు బోయింగ్ 747 సేవలు అందిస్తున్నాయి.
 
→యూరప్ కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్ బస్ తక్కువ ఇంధన వినియోగంతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది.
 
→ వీటి తయారీ నిలిపివేస్తున్నట్లు 2020 లోనే కంపెనీ ప్రకటించింది.
 



International