image



ఈయూ పార్లమెంట్లో జెలెన్ స్కీ ప్రసంగం




→ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ బెల్జియం రాజు దాని బ్రస్సెల్స్ లోని యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంట్ను ఉద్దేశించి ఫిబ్రవరి 9న ప్రసంగించారు.
 
→  రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని జెలెన్ స్కీ తన ప్రసంగంలో ఈయూ దేశాలను కోరారు.
 
→  యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు రొబెర్టా మెటోలా 
 



International