image



జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన




→రష్యా ఆక్రమణలతో ఏడాదిగా అతలాకుతలమ వుతున్న ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షుడు జో టైడెన్ ఆకస్మికంగా పర్యటించారు.
 
→ రాజధాని కీవ్ లో పలు ప్రాంతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి సందర్శించగా. మరణించిన ఉక్రెయిన్ సైనికుల స్మారక . నిర్మాణం వద్ద నివాళులు అర్పించారు.
 
→ఉక్రెయిన్ కు మరో 50 కోట్ల డాలర్ల సాయాన్ని ఈ సందర్భంగా బైడెన్ ప్రకటిం చారు. 
 
→ఇందులో హోవిట్జర్ శతఘ్నులు, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, గగనతల పర్య వేక్షణ రాడార్లు ఉన్నాయి.
 



International