image



జీ-20 ఎఫ్ఎంసీబీజీ సమావేశం




→జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించారు.
 
→ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.
 
→'సమర్ధ పాలన, సమగ్ర అభివృద్ధి. ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)' అనే అంశాలపై సదస్సులో ఆర్ధిక మంత్రులు, నిపుణులు ప్రసంగించారు.
 
→డీపీఐ జీ-20 టాస్క్ పోర్స్ ఉపాధ్యక్షుడు నందన్ నీలేకని..
 
→కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇండొనేసియా ఆర్ధిక మంత్రి ముల్యాని ఇంద్రావతి, బ్రెజిల్ కేంద్రీయ బ్యాంకు గవర్నర్ రాబర్ట్ డి. ఒలివైరా, ఐఎంఎఫ్ ఎండీ
క్రిస్టాలినా జార్జివా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 



International