image



చైనా బెలూన్ పేల్చివేత




→అమెరికా గగనతలం మీదుగా ఎగురుతూ కొద్దిరోజు లుగా కలకలం రేపుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ ను అగ్రరాజ్యం కూల్చివేసింది.
 
→ అట్లాంటిక్ సముద్రంపై అత్యాధునిక ఎఫ్-22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది.
 



International