image



ఇంగ్లండ్‌లో అమల్లోకి బాల్య వివాహాల నిరోధక చట్టం




→బాలికలకు చట్టబద్ధ వివాహ వయసును 18 ఏళ్లకు పెంచుతున్న చట్టం ఇంగ్లండ్, వేల్స్‌లలో అమల్లోకి వచ్చింది. 
 
→ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ, పౌర భాగస్వామ్య (కనీస వయసు) చట్టం నిరుడు ఏప్రిల్‌లోనే రాజామోదం పొందింది. 
 
→బ్రిటన్‌లో దక్షిణాసియా, ఆఫ్రికా సంతతికి చెందిన కొన్ని వర్గాల ప్రజల్లో బాలికలకు 16 లేదా 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. 
 
→దీన్ని నిషేధించే చట్టాలేవీ ఇంతవరకు లేవు. 
 
→ఇకనుంచి 18 ఏళ్లు రాకుండానే బాలికలకు బలవంతంగా వివాహం చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి కొత్త చట్టం వీలు కల్పిస్తోంది.
 



International