image



రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగం: జీ-7 దేశాలు




→రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ మెకానిజమ్‌) జీ-7 దేశాలు ఏర్పాటు చేయనున్నాయి. 
 
→యుద్ధంపై జీ-7 దేశాల నేతల సమావేశాన్ని        అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వర్చువల్‌గా నిర్వహించనున్నారు. 
 
→యుద్ధానికి రష్యాను జవాబుదారీ చేసేందుకు సమష్టిగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. 
 
→ఆంక్షల అమలు యంత్రాంగానికి తొలి ఏడాది అమెరికా నేతృత్వం వహిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ వెల్లడించింది. 
 
→జీ-7లో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే సభ్య దేశాలుగా ఉన్నాయి.
 



International