imageభారత్ - యూకే NSA ల చర్చలు
→భారత్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదార్లు (ఎన్ఎస్ఏ) అజిత్ డోబాల్, టిమ్ బర్రోల మధ్య లండన్లో చర్చలు జరిగాయి. 
 
→ఈ చర్చల్లో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా పాల్గొన్నారు.
 International