image



వివక్ష వ్యతిరేకంగా చట్టం చేసిన సియాటెల్




→ అమెరికాలో అమలవుతున్న 'వివక్ష వ్యతిరేక చట్టం'లో కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్ నిలిచింది. 
 
→ దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తీర్మానం ప్రవేశ పెట్టారు. 
 
→ జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని, అందువల్ల దీన్ని కూడా చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. 
 
→ సియాటెల్ సిటీ కౌన్సిల్ 6 - 1 ఓట్లతో దీన్ని ఆమోదించింది.
 



International