image



నేపాల్‌ అధ్యక్షుడిగా రామ్‌చంద్ర ప్రమాణం




→ సీనియర్‌ నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
→ శీతల్‌ నివాస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హరికృష్ణ కార్కి రామ్‌చంద్ర పౌడెల్‌ చేత ప్రమాణం చేయించారు.
 



International