image



అమెరికా సహాయ మంత్రిగా రవి చౌదరి




→అమెరికా రక్షణ శాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా భారత సంతతికి చెందిన రవి చౌదరి నియామకాన్ని అమెరికన్‌ పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌ ధ్రువీకరించింది. 65-29 ఓట్లతో ఆయన నియామకానికి సెనెట్‌ ఆమోదం తెలిపింది.
 
→రవి చౌదరి నియామకానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందిన 12 మంది సెనేటర్లు ఉండటం విశేషం.
 



International