image



చైనా రక్షణ మంత్రిగా లీ షెంగ్‌ఫూ నియామకం




→దేశ కొత్త రక్షణ మంత్రిగా లీ షెంగ్‌ఫూను చైనా నియమించింది. సైన్యంలో జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న లీ పై 2018లో అమెరికా ఆంక్షలు విధించింది.
 
→ రష్యా నుంచి సుఖోయ్‌ ఎస్‌యూ-35, ఎస్‌-400లు దిగుమతి చేసుకున్నందుకు ఈ చర్యలు తీసుకుంది.
 
→ ఏరోస్పేస్‌ ఇంజినీరైన లీ, రష్యా అనుకూలుడన్న పేరు ఉంది. 
 
→ ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు సాయంగా చైనా ఆయుధాలను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని నాటో కూటమి హెచ్చరిస్తున్న నేపథ్యంలో షెంగ్‌ఫూ నియామకం జరగడం గమనార్హం.
 



International