image



సూకీ పార్టీని రద్దు చేసిన సైనిక ప్రభుత్వం




→ రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే దిశగా మయన్మార్‌ సైనిక ప్రభుత్వం 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేసింది. 
 
→ఇందులో ప్రముఖ నాయకురాలు అంగ్‌ సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ కూడా ఉంది. 
 
→గడువు లోపు నమోదు చేసుకోని పార్టీలను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
 



International