imageవిశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రచండ
→నేపాల్‌ ప్రధాని ప్రచండ జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెండో విశ్వాస పరీక్ష.
 
→ 275 మంది సభ్యులున్న నేపాల్‌ పార్లమెంటులో 262 మంది ఓటేశారు. ప్రచండకు 172 ఓట్లు వచ్చాయి. 89 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు.
 
→ 68 ఏళ్ల మావోయిస్టు నేత అయిన ప్రచండ గత డిసెంబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 10న జరిగిన విశ్వాస పరీక్షలో మొదటిసారి నెగ్గారు.
 International