image



అమెరికాలో జిల్లా జడ్జిగా తొలి భారతీయ - అమెరికన్‌ మహిళ




→ అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ - అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు. 
 
→ అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా  ఆమె ప్రమాణస్వీకారం చేశారు. గత కొంతకాలం ఇదే న్యాయస్థానంలో సహ న్యాయమూర్తిగా ఆమె విధులు నిర్వర్తించారు.
 



International