imageసౌదీ, ఇరాన్‌ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ
→పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. 
 
→ఏళ్ల పాటు శత్రు దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ తమ మధ్య దౌత్య సంబంధాలను లాంఛనంగా పునరుద్ధరించుకున్నాయి. 
 
→చైనా మధ్యవర్తిత్వంతో ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిన సంగతి తెలిసిందే. 
 
→దౌత్య సంబంధాల పునరుద్ధరణపై సౌదీ, ఇరాన్‌ విదేశాంగ మంత్రులు తాజాగా బీజింగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
 International