image



భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌కు కీలక పదవి!




→అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ నియామకాన్ని అమెరికా సెనెట్‌ 68-30 ఓట్లతో ఆమోదించింది. 
 
→రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఈ పదవికి రాధా అయ్యంగార్‌ను అధ్యక్షుడు జో బైడెన్‌ 2022 జూన్‌లో నామినేట్‌ చేశారు. 
 
→రక్షణ శాఖ ఉప మంత్రికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాధకు పదోన్నతి ఇచ్చారు. 
 
→అంతకుముందు రాధా అయ్యంగార్‌ గూగుల్, ఫేస్‌బుక్‌లలో కీలక పదవులు నిర్వహించారు.
 



International