image



నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌




→నాటో కూటమిలోకి 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్‌ చేరనుందని కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టొల్టెన్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు. 
 
→ఫిన్లాండ్‌ చేరికకు తొలుత అభ్యంతరం చెప్పిన తుర్కియే, తర్వాత సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ఐరోపా దేశానికి మార్గం సుగమమైంది. 
 
→ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్య అనంతరం భవిష్యత్తులో తమపైనా దాడులు జరగొచ్చన్న భయంతో ఫిన్లాండ్, స్వీడన్‌లు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. 
 
→స్వీడన్‌ సభ్యత్వ ప్రక్రియ కూడా రానున్న నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
 



International