image



రష్యాకు యూఎన్‌ఎస్‌సీ బాధ్యతలు




→ఐరాస భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. 
 
→యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్‌ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. 
 
→యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెరీన్‌ జీన్‌ పెర్రీ తెలిపారు.
 



International