image



ఐరాస మహిళా సిబ్బందిపై తాలిబన్‌ నిషేధం




 
→అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) పరిధిలో అఫ్గాన్‌ మహిళలు ఎవరూ పనిచేయకూడదని తాలిబన్‌ సర్కారు నిషేధం విధించింది. 
 
→ముందుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళలపై నిషేధం విధించిన తాలిబన్లు ఈ మేరకు ఐరాస మహిళా సిబ్బందికీ దాన్ని వర్తింపజేశారు. 
 
→అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితికి 3,900 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 600 మంది అఫ్గాన్‌ మహిళలు, 200 మంది విదేశీ మహిళలూ ఉన్నారు.
 



International