image



తుర్కియే ఎన్నికల్లో ఎర్డోగాన్‌ విజయం




→తుర్కియే ఎన్నికల్లో అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి విజయం సాధించారు. 
 
→మలి విడత కౌంటింగ్‌లో ఆయన 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. 
 
→ప్రత్యర్థి కెమల్‌కు 48 శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆయన విజయం ఖాయమైంది. 
 
→రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్‌ తుర్కియే పాలకుడిగా కొనసాగుతున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 
 
→మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తారు.
 



International