image‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన
→ఇరు దేశాల మైత్రి, ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన చేశారు. 
 
→పారామాట నగరంలోని హారిస్‌ పార్క్‌లో ‘లిటిల్‌ ఇండియా’ గేట్‌ వే నిర్మించనున్నారు. 
 
→ఈ పార్క్‌ వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి వేడుకలను నిర్వహిస్తుంటారు. 
 
→హారిస్‌ పార్కు పేరును ‘లిటిల్‌ ఇండియా’గా మార్చినందుకు ఆల్బనీస్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
→భారతీయ ఉత్పత్తులు లభించే దుకాణాలు ఇక్కడ ఉన్నాయి.
 International