image



ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌




→ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తదుపరి అధ్యక్షుడిగా ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దౌత్యవేత్త డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ ఎన్నికయ్యారు. 
 
→ఈ ఏడాది సెప్టెంబరులో జనరల్‌ అసెంబ్లీ 78వ సదస్సు సందర్భంగా ఆ బాధ్యతలను ఆయన లాంఛనంగా స్వీకరించనున్నారు. 
 
→ప్రస్తుతం ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా హంగేరీకి చెందిన కసాబా కొరోసీ ఉన్నారు. 
 



International