image



ఎర్డోగాన్‌కు 52.18 శాతం ఓట్లు




→తుర్కియే అధ్యక్షుడిగా ఎన్నికైన తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు 52.18 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ఎన్నికను ధ్రువీకరించింది. ఈ మేరకు అధికారిక గెజిట్‌ను జారీ చేసింది. 
 
→ రెండు దశాబ్దాలుగా ప్రధానిగా, అధ్యక్షుడిగా వేర్వేరు పదవులను నిర్వహించిన 69 ఏళ్ల ఎర్డోగాన్‌ తాజా ఎన్నికతో 2028 వరకూ తుర్కియే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
 



International