image



ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్యుంజయ్‌ మహాపాత్ర




→భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మత్యుంజయ్‌ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు. 
 
→ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేసే ఈ సంస్థ వాతావరణ మార్పులు అధ్యయనం చేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, విపత్తులను ఎదుర్కొనేలా సంసిద్ధం చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది.
 



International