image



ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త




 
→ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలెస్టె సౌ లో ఎన్నికయ్యారు. 
 
→సభ్య దేశాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ ఈమె సాధించినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 
 
→సౌలో అర్జెంటీనా జాతీయ వాతావరణ విభాగ డైరెక్టరుగా 2014 నుంచి సేవలందిస్తున్నారు. 
 



International