imageతాపి గ్యాస్‌ పైపులైన్‌ ప్రాజెక్టుపై పాక్, తుర్కిమెనిస్థాన్‌ల సంతకం
→వేల కోట్ల విలువైన తుర్కిమెనిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ - పాకిస్థాన్‌ - ఇండియా (తాపీ) గ్యాప్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు ఉమ్మడి అమలు ప్రణాళికపై పాకిస్థాన్, తుర్కిమెనిస్థాన్‌లు సంతకం చేశాయి. 
 
→ఈ కార్యక్రమంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్, తుర్కిమెనిస్థాన్‌ ఇంధన, జలవనరుల శాఖ మంత్రి దలేర్‌ జుమా నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొన్నట్లు పాక్‌ రేడియో తెలిపింది.
 International