image



ఎస్టోనియాలో స్వలింగ వివాహం చట్టబద్ధమే




→యూరప్‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. 
 
→ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ ఆమోదించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి రానుంది.
 



International