image



అమెరికా నేవీకి తొలిసారిగా మహిళా అధిపతి!




→మహిళా అధికారి అడ్మిరల్‌ లీసా ఫ్రాంచెటీ ని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. 
 
→దీనికి సెనేట్‌ ఆమోదముద్ర వేస్తే అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్‌గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 
 
→జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ చీఫ్‌ హోదాకు చేరిన తొలి అతివగా కూడా ఆమె గుర్తింపు పొందుతారు.
 



International