image



ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ




→అమెరికాలోని ఒహాయో హిలియార్డ్‌లో ఎర్లీ టెలివిజన్‌ మ్యూజియంలో కొలువుదీరిన డూమాంట్‌ ఆర్‌ఏ-119 టెలివిజన్‌ సెట్‌. 
 
→1951లో తయారైన ఈ టెలివిజన్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీగా రికార్డుల్లో చోటు సంపాదించింది. 
 
→ఈ మ్యూజియంలో ప్రధానంగా 1920 నుంచి 1930ల మధ్య తయారైన టీవీలు ఎక్కువగా ఉన్నాయి. 
 
→వాటితో పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గణనీయంగా మెరుగుపరిచిన, ప్రపంచ వినోద రంగం గతినే మార్చివేసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టెలివిజన్‌ సెట్లనూ అనేకం చూడొచ్చు.
 



International