image



కాబుల్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై నిషేధం




→అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
→కాబూల్‌లోని మహిళా బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
→ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌ ప్రకటించారు. 
 
→ఈ మేరకు కాబుల్‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మేకప్‌ ఆర్టిస్టులు ఆందోళన చెందుతున్నారు. 
 
→ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 



International