image



యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం




→ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)కు దాదాపు ఐదేళ్లు దూరంగా ఉన్న అమెరికా లాంఛనప్రాయంగా సభ్యత్వం తీసుకుంది. 
 
→ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలగింది. 
 
→పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరేందుకు గత వారం పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. 
 
→యునెస్కోలోకి అమెరికా స్వాగత వేడుకను ఈ నెలాఖరున నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆంద్రే అజోలై తెలిపారు.
 



International