imageగిల్గిత్‌ బాల్తిస్థాన్‌ సీఎంగా గుల్బర్‌ఖాన్‌
→పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి దూరమైన గుల్బర్‌ఖాన్‌ గిల్గిత్‌ బాల్తిస్థాన్‌ ప్రాంత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 
 
→ఈ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీటీఐ సభ్యుడు ఖాలిద్‌ ఖుర్షీద్‌ఖాన్‌పై నకిలీ డిగ్రీ పత్రాలు చూపారన్న కారణంగా అనర్హత వేటు పడింది.
 International