image



పాక్‌కు ఐఎంఎఫ్‌ రుణ సాయం




→అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి పాకిస్థాన్‌ ఖాతాకు 1.2 బిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.9,848 కోట్లు) అందినట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌దర్‌ వెల్లడించారు. 
 
→ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు 3 బిలియన్‌ డాలర్లు ఉద్దీపన ప్యాకేజీ అందించనున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించిన మరుసటి రోజే రుణ సాయం అందటం గమనార్హం.
 
→ ఈ మేరకు జూన్‌ నెలాఖరులో ఉభయ పక్షాల నడుమ ఒప్పందం కుదిరింది. 
 



International