image



భారతీయ అమెరికన్‌ కోసం కమలా హ్యారిస్‌ చరిత్రాత్మక ఓటు




→భారతీయ అమెరికన్‌ కల్పన కోటగల్‌ కోసం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సెనేట్‌లో చరిత్రాత్మక ఓటు వేశారు. 
 
→కల్పనను సమాన ఉపాధి అవకాశాల కమిషన్‌లో నియమించేందుకు జరిగిన ఓటింగ్‌ 50-50తో టై కాగా హ్యారిస్‌ తన ఓటును వినియోగించుకుని కల్పన నియామకానికి
మద్దతు పలికారు. 
 
→195 ఏళ్ల తర్వాత ఉపాధ్యక్షులు ఇలా ఓటు హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 
 
→1825 - 32లో అప్పటి ఉపాధ్యక్షుడు జాన్‌ సీ కాల్‌హౌన్‌ ఇలా ఓటు వేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఉపాధ్యక్షులు ఓటు వేయాల్సి వచ్చింది.
 



International