imageఅరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమే
→అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనని అగ్రరాజ్యం అమెరికా గుర్తించింది. ఈ మేరకు యూఎస్‌ సెనేట్‌ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. 
 
→చైనా, అరుణాచల్‌ప్రదేశ్‌ మధ్య ఉన్న మెక్‌మోహన్‌ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా ఈ తీర్మానం గుర్తిస్తోంది.
 
→ అమెరికా, అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగంగా చూస్తున్నట్లు దీంతో స్పష్టమవుతోంది. 
 
→ అలాగే ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆ తీర్మానం పేర్కొంది. 
 International