image



అమెరికాలో ప్రముఖ ప్రవాస భారతీయురాలికి కీలక పదవి




→ అమెరికా ప్రభుత్వంలో మరొక ప్రవాస భారతీయురాలికి కీలక పదవి లభించింది.
 
→ ప్రెసిడెంట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌లో ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారి షమీనా సింగ్‌ను నియమించనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. 
 
→ జులై 14న శ్వేతసౌధం ఈ మేరకు ఒక ప్రకటనను వెలువరించింది.
 
→ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడికి ఈ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ సలహాలిస్తుంది.
 



International