image



పోలండ్‌లో రెండు డజన్ల పిల్లులకు బర్డ్‌ఫ్లూ: డబ్ల్యూహెచ్‌వో




→పోలండ్‌లో రెండు డజన్లకు పైగా పిల్లులకు బర్డ్‌ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 
 
→అయితే పౌరులెవ్వరూ అనారోగ్యం పాలుకాలేదని తెలిపింది. తొలిసారి ఓ దేశవ్యాప్తంగా పలు పిల్లులకు బర్డ్‌ఫ్లూ సోకిందని వివరించింది. 
 



International