image



జార్జియాలో ‘హిందూ వారసత్వ’ నెలగా అక్టోబరు




మహాత్మా గాంధీ జయంతితో పాటు శరన్నవరాత్రులు, దీపావళి వంటి ప్రముఖ పండగలున్న అక్టోబరును అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వారసత్వ నెలగా ప్రకటించింది. 
 
ప్రతిభావంతులైన హిందు-అమెరికన్లకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ బ్రయాన్‌ కెంప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ నెలలో హిందూ సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
 



International