image



అత్యంత వేడి నెలగా 2023 - జులై రికార్డు




→భూమిపై అత్యంత వేడి మాసంగా ‘2023 - జులై’ రికార్డు నమోదు చేసిందని ఐరోపా సంఘానికి చెందిన వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ ప్రకటించింది. 
 
→ఈ ఏడాది జులై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 
 
→ఇది 2019 - జులైలో నమోదైన రికార్డును అధిగమించినట్లు కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ వెల్లడించింది.
 

 




International