image



భూమిని 6 వేల సార్లు చుట్టివచ్చిన రష్యన్లు




→అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏడాది కిందట వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు తిరిగి భూమికి చేరారు. 
 
→వీరిలో నాసా వ్యోమగామి ఫ్రాంక్‌ రుబియో, రష్యా వ్యోమగాములు సెర్గీ ప్రొకోప్యేవ్, దిమిత్రి పెటెలిన్‌ ఉన్నారు. 
 
→ఈ ముగ్గురు సోయజ్‌ క్యాప్సూల్‌ ద్వారా కజకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతంలో దిగారు. 
 
→1990లో రష్యా వాహక నౌక 437 రోజుల పాటు ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. 
 
→అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన అమెరికన్‌గా రుబియో రికార్డు సృష్టించారు. 
 
→గత సెప్టెంబరులో కజకిస్థాన్‌ నుంచి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రష్యా వ్యోమగాములు ఏడాది మొత్తంలో 25.3 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించారు. 
 
→భూమిని 6 వేల సార్లు చుట్టివచ్చారు.
 



International