image



స్విట్జర్లాండ్‌లో బురఖాలపై నిషేధం




→స్విట్జర్లాండ్‌లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై నిషేధం విధించారు. 
 
→ఈ మేరకు స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు. 
 
→ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు ఎగువ సభలో ఆమోదం పొందింది. 
 
→ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. మరోవైపు ఇరాన్‌ బురఖా ధరించడంపై నిబంధనలు కఠినతరం చేసింది. 
 
→ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.
 



International