→మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ‘జై జై మహారాష్ట్ర మాఝా’ను రాష్ట్ర గీతంగా గుర్తించారు.
→ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 19న మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు.
National