→సేతుసముద్ర ప్రాజెక్టుపై తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది.
→రాజకీయ కారణాలతో భాజపా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడిందని, దీంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
→దీని అమలుకు కేంద్రం ముందుకు రావాలని, రాష్ట్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
→రామసేతుకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తే స్వాగతిస్తామని భాజపా ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ప్రకటించడంతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
National