ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఖుష్బూతో పాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేసింది.
National