ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం
→కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
→ఔరంగాబాద్‌ను
‘ఛత్రపతి శంభాజీ నగర్’
గా, ఉస్మానాబాద్‌ను
‘ధారాశివ్’
గా మార్పు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
National