image



సూక్ష్మ ప్లాస్టిక్స్ ను వేగంగా వడకట్టే ఫిల్టర్




→ నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ లు, ఇతర కాలు ష్యకారకాలను వేగంగా వడకట్టే సరికొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
→ రసాయన పరి శ్రమలు వేగంగా వృద్ధి చెందడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. దీన్ని పరిష్క రించేందుకు వివిధ రకాల శుద్ధి 'వృద్ధి చేశారు. 
 
→ అవి కాలుష్యకార కాలను తెట్టుకట్టేలా (అడ్సార్ఫషన్) చేస్తాయి. అయితే ప్రస్తుతమున్న ఈ  నేత్రం పరిజ్ఞానాలు, పదార్థాలను అభి తరహా విధానాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన డీజీఐఎస్జీటీ సంస్థ శాస్త్ర వేత్తలు తెలిపారు. 
 
→దీన్ని అధిగమించేందుకు రంధ్రా లతో కూడిన ఒక పాలిమరు వారు అభివృద్ధి చేశారు. 
 
→దీనికి అద్భుత స్థాయిలో ఆడ్సార్సషన్ సామర్థ్యం ఉంది. అది ఫినోలిక్ సూక్ష్మమైక్రోప్లాస్టి క్ల లు, వోలటైల్ ఆర్గానిక్ పదార్థాలను చాలా వేగంగా 99.99 శాతం మేర వడగడుతుందని శాస్త్ర వేత్తలు తెలిపారు. 
 
→ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయి అని వివరించారు.
 



Science